ఆ రోజు నుంచి ఆ మౌనం కరిగింది. మొదట కేవలం “హాయ్”, తర్వాత మాటలు, తర్వాత నిశ్శబ్దంలోనే అర్థమయ్యే భాష.
ప్రతి రోజూ ఉదయం ఆమెను చూడటం అలవాటు చేసుకున్నాడు విశ్వాస్. హైదరాబాద్ లోని ఆ కలకలమైన బస్టాప్ లో, గుంపులో ఎవరో ఒకరిలా ఉండేది నందిని. కానీ విశ్వాస్ కి మాత్రం ఆ గుంపు అంతా ఖాళీగా కనిపించేది... ఆమె తప్ప. romance story telugu
“ఇప్పుడు భయం లేదా?” romance story telugu